Telugu Vision & Mission
విభాగం యొక్క దృష్టి (Vision):-
- తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి అభివృద్ధికి కృషి చేయడం.
- తెలుగు భాషలో పరిశోధనలను ప్రోత్సహించడం.
- విద్యార్థులలో తెలుగు భాష పట్ల అభిరుచిని పెంపొందించడం.
- భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం.
విభాగం యొక్క లక్ష్యం (Mission) :-
- తెలుగు భాషలో ఉన్నత విద్యా ప్రమాణాలను నెలకొల్పడం.
- భాషా, సాహిత్య రంగాలలో పరిశోధనలు చేయడం.
- వివిధ సాహిత్య ప్రక్రియలపై అవగాహన కల్పించడం.
- తెలుగు భాష, సాహిత్యం పట్ల విద్యార్థులకు ఆసక్తిని కలిగించడం.
- విద్యార్థులను మంచి తెలుగు వక్తలుగా, రచయితలుగా తీర్చిదిద్దడం.